April 19, 2019

Srikaanth

మందులతో నదులు కలుషితం

మందులతో నదులు కలుషితం

Pharmaceutical drug pollutes rivers around the world

జబ్బు చేస్తే మందులేసుకుంటాం . అందంగా కనిపించేందుకు క్రీములు రాసుకుంటాం . అవన్నీ మనకు మేలు చేస్తున్నాయని అనుకుంటున్నాం .

కానీ, అవే పర్యావరణాన్నీ పాడు చేస్తున్నాయని తెలుసా? వాటిఅవశేషాలు నదులు, సముద్రాల్లో కలుస్తూ నీటిని కలుషితం చేస్తున్నాయని తెలుసా? అమెరికాలో ని రట్గర్స్​ యూనివర్సిటీ సైంటిస్టులు అదే చెబుతున్నారు. మురుగు వ్యర్థాల ప్లాంట్లలో ని ఓ బ్యాక్టీరియా.. మందులు, కాస్మె టిక్ లలో వాడే రసాయనాలతో కలిసి కొత్త రకం కాలుష్య కారకాలను తయారు చేస్తున్నట్ టు గుర్తించారు.

అలా కొత్తగా పుట్టుకొచ్చిన కాలుష్య కారకాలు వివిధ మార్గాల ద్వారా నదులు, సముద్రాల్లో కలుస్తూ నీటిని కలుషితం చేస్తున్నాయని తేల్చారు.

Subscribe to get more Posts :