కొర్రలు - Foxtail Millets in Telugu
కొఱ్ఱలను italian millet అని కూడా అంటాము. హిందీలో kangni అంటాము.
కొర్రలు పూర్వకాలం నుంచి అతి ప్రాముఖ్యత కలిగినటువంటి చిరుధాన్యం అని చెప్పవచ్చు.
కొర్రలలో అధిక పోషకవిలువలు ఉంటాయి.
కొర్రలు చవకగా దొరుకుతాయి. కొర్రలను అన్నం లాగా కూడా తినవచ్చు.
కొర్రలు పైన భాగం గట్టిగ ఉంటుంది ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది, వీటిని కొంచెం సేపు నానబెట్టి వండాలి ఇలా చేస్తే త్వరగా ఉడుకుతాయి, కొర్రలు పొట్టలో నెమ్మదిగా అరుగుతాయి 100 గ్రాముల కొర్రలలో 331 కాలేరీస్ 62 గ్రామ్స్ కార్బోహైడ్రాట్స్ 12గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి.
8గ్రాములు ఫైబర్లు 2. 5 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ఉపయోగాలు కొర్రలు కొంచెం తిన్నప్పటికీ ఆకలి వేయకుండా ఉంటుంది వీటిలో ఉండే ప్రోటీన్ మరియు ఫైబర్ వలన నెమ్మదిగా అరుగుతుంది. బరువు తగ్గటానికి సహకరిస్తుంది. Tryptophan ఉండటమే వలన ఆకలి తగ్గుతుంది. చర్మం ముడతలు పడకుండా స్కిన్ టైట్ అవ్వడానికి సహకరిస్తుంది.
కొర్రలో ఉండే లైసితిన్ మరియు myth finn వల్ల శరీరంలో fat తగ్గే అవకాశం ఉంది. కొర్రలలో thorin అనే’కెమికల్ ఉండటం వలన కాలేయం లో కొవ్వు తగ్గటం కొర్రలు గ్లూటెన్ ఫ్రీ ఆహార పదార్థం ప్రేగుల పొరలకు ఎటువంటి హాని కలగదు.
ప్రేగులలో మంచి బాక్టీరియా పెరగటానికి సహకరిస్తుంది కొర్రలలో ఉండే అధిక ఫైబర్ వలన glucose నెమ్మదిగా రక్తంలోకి వెళ్తుంది షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది.
కొర్రలను శారీరక శ్రమ ఎక్కువ చేసేవాళ్లు, బరువు పెరగాలి అనుకునే వాళ్లు, కండ పట్టాలు అనుకునే వాళ్లు, గర్భిణీ స్త్రీలు బాలింతలు అందరు వాడవచ్చు.
Post a Comment