April 19, 2019

Srikaanth

Cure Diseases With Siridhanya Kashayam Pdf Book By Khader vali

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం PDF BOOK FREE DOWNLOAD by డా . ఖాదర్  వలి 

' సిరి ధాన్యాలు ' మానవాళి కి వరాలు


How Millets Can Help Prevent Disease
How Millets Can Help Prevent Disease
ఏసిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది ?

How Millets Can Help Prevent Disease

1. కొర్రలు (Foxtail Millet): నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ధయిటిస్, పార్కిన్సన్, మూర్ఛరోగాల నుండి విముక్తి.

2. అరికలు (Kodo Millet): రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయబిటిస్, | మలబద్ధకం, మంచినిద్ర.

3. ఊదలు (Barnyard Millet): లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్), కొలెస్టరాల్ తగ్గించడం, కామెర్లు.

4 సామలు (Little Millet): అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, సంతానలేమి సమస్యల నివారణ.

5. అండు కొర్రలు (Browntop Millet): జీర్ణాశయం, ఆర్థయిటిస్, బి.పి. థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.

Siridhanya Sampoorna Arogyam English PDF By Dr Khadar Vali
Millets Selling Places In Hyderabad AP TS

సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపుగింజ కేంద్రంనుండి బయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తాయి. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటం లో సులువు తెలిసినట్లే.
Siridhanya Sampoorna Arogyam Telugu pdf Dr Khadar Vali
Siridhanya Sampoorna Arogyam Telugu pdf Dr Khadar Vali

చక్కర వ్యాధి, అధిక రక్త పోటు, మోకాళ్ళ నొప్పులూ, ఊబకాయం, రక్తం లో పెరిగిన ట్రై గ్లిసెరైడ్స్ , కొలెస్ట్రాల్, మూర్ఛలు, గాంగ్రీనులు, క్యాన్సర్లు, మూత్ర పిండ వ్యాధులూ, గర్భాశయ వ్యాధులూ, వీర్య కణాలూ, చర్మ వ్యాధులూ - ఎటువంటి వ్యాధులు ఉన్నా, సిరిధాన్యాల సరైన పోషణ ద్వారా ఆరోగ్యం వైపు మీరు ప్రయాణిస్తారు.
పోలిష్ చేయని సిరి ధాన్యాల వాడకం ద్వారా ఎముక మజ్జ ఉత్తేజపరచటం, రక్త శుద్ధి , థైరాయిడ్, కాలేయం, క్లోమ గ్రంధుల మెరుగుపాటు, స్త్రీలలో ఆశించే PCO d, ఇతర పునరుత్పత్తి మండల సమస్యలు, మెదడు, జీర్ణ మండల వ్యాధులూ మొదలైన కష్టాలన్నీ తీర్చుకోవచ్చు.


వీటి తో అన్నం వండుకోవచ్చు, రొట్టె లు చేసుకో వచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్ల బాత్ కూడా చేసుకోవచ్చు.







Nutritional Benefits Of Millets (For 100g Of Each Millet):


Protein (g)  Fiber (g)  Minerals (g)  Iron (mg)  Calcium (mg) 
Sorghum 
10
4
1.6
2.6
54
Pearl millet  
10.6
1.3
2.3
16.9
38
Finger millet  
7.3
3.6
2.7
3.9
344
Foxtail millet 
12.3
8
3.3
2.8
31
Proso millet 
12.5
2.2
1.9
0.8
14
Kodo millet 
8.3
9
2.6
0.5
27
Little millet 
7.7
7.6
1.5
9.3
17
Barnyard millet 
11.2
10.1
4.4
15.2
11
Teff 
13
8
0.85
7.6
180
Fonio 
11
11.3
5.31
84.8
18
Brown top millet
11.5
12.5
4.2
0.65
0.01


Siridhanya Sampoorna Arogyam dr khader books pdf dr khader books pdf in telugu dr khader books pdf in telugu free download dr khader health tips in telugu pdf dr khader books in telugu dr khader books in english dr khadar vali books in telugu dr khader vali books pdf.


Read More:

Millet Sisters Selected For Nari Shakti Puraskar 2017.


Subscribe to get more Posts :