సామలు పుట్ట గొడుగుల బిర్యానీ తయారు చేయు విధానము తెలుగులో
Little millet Mushroom Biryani Recipe In Telugu
కావలసినవి:
సామలు – ఒక కప్పు,
నెయ్యి – 2 టీ స్పూన్లు
తరిగిన పుట్ట గొడుగులు – 100 గ్రా.,
ఉల్లి తరుగు – పావు కప్పు
టొమాటో తరుగు – పావు కప్పు,
అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను
పసుపు – అర టీ స్పూను,
మిరప కారం – ఒక టీ స్పూను
గరం మసాలా – ఒక టీ స్పూను,
ఉప్పు – తగినంత
నీళ్లు – 2 కప్పులు (చిరు ధాన్యాలకి) + పావు కప్పు (పుట్టగొడుగుల మసాలాకి)
కొత్తిమీర – ఒక కప్పు,
పుదీనా – అర కప్పు
తరిగిన పచ్చి మిర్చి – 1,
ఏలకులు – 1,
లవంగాలు – 4,
బిర్యానీ ఆకు – 1
దాల్చిన చెక్క – చిన్న ముక్క,
జాపత్రి – చిన్న ముక్క
సోంపు గింజలు – ఒక టీ స్పూను
జీలకర్ర – ఒక టీ స్పూను
కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ:
స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక సామలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి.
బిర్యానీ ఆకు వేసి వేయించాక, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు, జాపత్రి ముక్క, సోంపు గింజలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు వేసి వేగనివ్వాలి.
బాగా వేగిన తరవాత తరిగి ఉంచుకున్న పుట్టగొడుగులు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. సామలు జతచేయాలి.
కొద్దిగా నీళ్లు, కొంచెం కరివేపాకు, పుదీనా ఆకులు వేసి మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక దింపేసి, మూత తీశాక కొత్తిమీరతో అలంకరించాలి.
రైతాతో వడ్డించాలి.
100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
సామలు (Littile Millet)
నియాసిన్ (Niacin)mg (B3) 1.5
రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.07
థయామిన్ (Thiamine) mg (B1) 0.30
కెరోటిన్(Carotene)ug 0
ఐరన్ (Iron)mg 2.8
కాల్షియం (Calcium)g 0.02
ఫాస్పరస్ (Phosphorous)g 0.28
ప్రొటీన్ (Protein)g 7.7
ఖనిజాలు (Minerals) g 1.5
పిండిపదార్థం (Carbo Hydrate) g 65.5
పీచు పదార్థం (Fiber) g 9.8
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 6.68.
Little Millet Recipes | Little Millet recipe in Telugu | How to cook millet | Little Millet nutrition | Little Millet Sambar Rice | Little Millet Mango Rice | Little Millet Biscuits | Little Millet Vegetable Biryani | Millet Idli | Little Millet Dosa | Little Millet Bread | Little Millet Cabbage Muthia | Little Millet Halwa | Little Millet Thipi Pongal | Little Millet Roti | Little Millet kobbari Annam |
Little millet Mushroom Biryani Recipe In Telugu
కావలసినవి:
సామలు – ఒక కప్పు,
నెయ్యి – 2 టీ స్పూన్లు
తరిగిన పుట్ట గొడుగులు – 100 గ్రా.,
ఉల్లి తరుగు – పావు కప్పు
టొమాటో తరుగు – పావు కప్పు,
అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను
పసుపు – అర టీ స్పూను,
మిరప కారం – ఒక టీ స్పూను
గరం మసాలా – ఒక టీ స్పూను,
ఉప్పు – తగినంత
నీళ్లు – 2 కప్పులు (చిరు ధాన్యాలకి) + పావు కప్పు (పుట్టగొడుగుల మసాలాకి)
కొత్తిమీర – ఒక కప్పు,
పుదీనా – అర కప్పు
తరిగిన పచ్చి మిర్చి – 1,
ఏలకులు – 1,
లవంగాలు – 4,
బిర్యానీ ఆకు – 1
దాల్చిన చెక్క – చిన్న ముక్క,
జాపత్రి – చిన్న ముక్క
సోంపు గింజలు – ఒక టీ స్పూను
జీలకర్ర – ఒక టీ స్పూను
కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ:
స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక సామలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి.
బిర్యానీ ఆకు వేసి వేయించాక, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు, జాపత్రి ముక్క, సోంపు గింజలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు వేసి వేగనివ్వాలి.
Little Millet Mushroom Biryani Recipe In Telugu |

Post a Comment