Dr. Khader Vali Tips ఏయే కేన్సర్‌కు ఏయే చికిత్స?

ఏయే కేన్సర్‌కు ఏయే చికిత్స? 

Dr. Khader Vali Tips On Cancer Health Tips In Telugu

శ్వాసకోశ కేన్సర్‌:

సిరిధాన్యాలు: కొర్ర   బియ్యంతో ఒక రోజు, సామ  బియ్యంతో మరో రోజు అన్నం వండుకొని తినాలి. ఆ రోజు 3 పూటలూ అదే రకం బియ్యం వండుకొని తినాలి.

కషాయాలు: పారిజాతం  , రావి , జామ  ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు ఒక వారం అల్లం   కషాయం, మరో వారం పసుపు  కషాయం తాగాలి.

ఎముకల కేన్సర్‌:

సిరిధాన్యాలు: ఎముకల కేన్సర్‌ రోగులు అండు కొర్ర   బియ్యం ఒక రోజు, సామ బియ్యం మరొక రోజు, అరిక బియ్యం ఇంకో రోజు తినాలి. వీటిని అన్నంగా వండుకొని తినొచ్చు. లేదా గంజి చేసుకొని కూడా తాగొచ్చు.

కషాయాలు: పారిజాతం , రావి, జామ  ఆకుల కషాయాలను (వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు మెంతిఆకులతో ఒక వారం, పుదీన ఆకులతో ఒక వారం కషాయం చేసుకొని తాగాలి.

Siridhanya Sampoorna Arogyam Telugu PDF Dr Khadar Vali

Who Is Dr. Khader Vali Millet Man Food Health Tips

మెదడు కేన్సర్‌: 

సిరిధాన్యాలు: అరిక బియ్యం ఒక రోజు, సామబియ్యం మరో రోజు, అండు కొర్ర  బియ్యం ఇంకో రోజు తినాలి.

కషాయాలు: పారిజాతం , రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు.. సదాప/ సదాపాకు  (కన్నడలో నాగదాలి) ఆకులతో ఒక వారం, మరో వారం దాల్చిన చక్క కషాయం తాగాలి.

రక్త కేన్సర్‌:

సిరిధాన్యాలు: అరికబియ్యం ఒక రోజు, కొర్ర  బియ్యం మరో రోజు తినాలి.

కషాయాలు: పారిజాతం , రావి, జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు కరివేపాకుల కషాయం ఒక వారం, తమలపాకుల కషాయం మరో వారం తాగాలి.
Dr. Khader Vali Tips On Cancer Health Tips In Telugu
Dr. Khader Vali Tips On Cancer Health Tips In Telugu

మూత్రాశయం/ప్రొస్టేట్‌ కేన్సర్‌:

సిరిధాన్యాలు: ఊదబియ్యం ఒక రోజు, అరి బియ్యం మరో రోజు, అండు కొర్ర బియ్యం మరో రోజు తినాలి.

కషాయాలు: పారిజాతం , రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు కొత్తిమీర కషాయం ఒక వారం, అటిక మామిడి ఆకుల కషాయం మరో వారం తాగాలి.

రొమ్ము కేన్సర్‌:

సిరిధాన్యాలు: అండు కొర్ర  బియ్యం ఒక రోజు, అరిక బియ్యం మరో రోజు తినాలి.

కషాయాలు: పారిజాతం , రావి, జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు కానుగ ఆకుల కషాయం ఒక వారం, వేప ఆకుల కషాయం మరో వారం వాడాలి.

నోటి కేన్సర్‌కు చికిత్స:

సిరిధాన్యాలు: కొర్ర బియ్యం, సామబియ్యం వండుకొని తినాలి.

కషాయాలు: పారిజాతం, రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు ఒక వారం పుదీన ఆకుల కషాయం, మరో వారం అల్లం కషాయం తాగాలి.

నోటి కేన్సర్‌ రావడానికి ముఖ్య కారణం సిగరెట్, బీడీ, చుట్ట తాగడం లేదా ఏదో ఒక రూపంలో పొగాకు నమలడం. పొగాకును ఏ రూపంలోనూ వాడకూడదు. అంతేకాదు, మద్యం తాగకూడదు.
థైరాయిడ్‌/పాంక్రియాస్‌ కేన్సర్‌కు చికిత్స: సిరిధాన్యాలు: అరికబియ్యం ఒకరోజు, సామ బియ్యం మరో రోజు తినాలి. కషాయాలు:  పారిజాతం, రావి, జామ  ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు బంతిపూలకషాయం ఒక వారం, చింత చిగురు  కషాయం మరో వారం తాగాలి. చింత చిగురు ఏడాది పొడవునా దొరకదు. అటువంటప్పుడు మునగ చెట్టు పూలతో చేసిన కషాయం తాగాలి.

పొట్ట కేన్సర్‌కు చికిత్స:

సిరిధాన్యాలు: అండు కొర్ర బియ్యం ఒక రోజు, కొర్రబియ్యం మరో రోజు తినాలి.

కషాయాలు:  పారిజాతం, రావి, జామ ఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు మెంతిఆకులతో చేసిన కషాయం ఒక వారం, అరటి బోదె ముక్కలతో చేసిన కషాయం మరో వారం వాడాలి.

చర్మ కేన్సర్‌కు చికిత్స:

అతి ప్రమాదకరమైన కేన్సర్లలో చర్మ కేన్సర్‌ ఒకటి.

సిరిధాన్యాలు: అండు కొర్ర బియ్యం ఒక రోజు, కొర్ర బియ్యం మరో రోజు తినాలి.

కషాయాలు:  పారిజాతం, రావి, జామఆకుల కషాయాలను(వారానికి ఒకటి చొప్పున) ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగాలి. వాటితోపాటు.. మధ్యాహ్న భోజనానికి ముందు ఉల్లికాడలకషాయం ఒక వారం, కలబందకషాయం మరో వారం తాగాలి.


Post a Comment

Previous Post Next Post