Foxtail Millet కొర్రల హల్వా తయారు చేయు విధానము
Foxtail Millet Halwa Recipe Making In Telugu
కావలసినవి:
నెయ్యి – ఒక కప్పు
కొబ్బరి పాలు – ఒక కప్పు
కొర్ర పిండి – ఒక కప్పు
బెల్లం పొడి – ఒక కప్పు
జీడి పప్పులు – 10
కిస్‌మిస్ – ఒక టేబుల్ స్పూను
బాదం పప్పులు – ఒక టేబుల్ స్పూను
తయారీ:
స్టౌ మీద బాణలిలో ఒక చెంచాడు నెయ్యి వేసి కరిగాక, కొర్ర పిండి వేసి దోరగా వేయించాలి.
కొబ్బరి పాలు జత చేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా ఉడుకుతుండగా, బెల్లం పొడి వేసి అది కరిగేవరకు కలుపుతుండాలి.
మిగతా నెయ్యి జత చేసి బాగా కలిపి ఉడికించాలి. చిన్న బాణలి స్టౌ మీద ఉంచి కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, కిస్‌మిస్, బాదం పప్పులు వేసి దోరగా వేయించి, ఉడికించిన హల్వాలో వేసి కలపాలి.
కొద్దిగా చల్లారాక కప్పులలో అందించాలి.
100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
కొర్రలు (Foxtail Millet)
నియాసిన్ l (Niacin)mg (B3) 0.7
రిబోఫ్లావిన్(Rivoflavin)mg (B2) 0.11
థయామిన్ (Thiamine) mg (B1) 0.59
కెరోటిన్ (Carotene)ug 32
ఐరన్(Iron)mg 6.3
కాల్షియం (Calcium)g 0.03
ఫాస్పరస్(Phosphorous)g 00.29
ప్రొటీన్ (Protein)g 12.3
ఖనిజాలు (Minerals) g 3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g 60.6
పీచు పదార్థం(Fiber) g 8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 7.57.
Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa | Foxtail Millet Bread | Foxtail Millet Cabbage Muthia | Foxtail Millet Halwa | Foxtail Millet Thipi Pongal | Foxtail Millet Roti | Foxtail Millet kobbari Annam |

Foxtail Millet కొర్రల హల్వా తయారు చేయు విధానము |

Post a Comment