Foxtail Millet కొర్ర దోసె తయారు చేయు విధానము
Foxtail Millet Dosa Recipe Preparation In Telugu
కావలసినవి:
కొర్రలు – 3 కప్పులు,
మినప్పప్పు – ఒక కప్పు
ఉప్పు – తగినంత,
మెంతులు – పావు టీ స్పూను
నూనె – తగినంత
తయారీ:
మెంతులు, మినప్పప్పు, కొర్రలను విడివిడిగా తగినన్ని నీళ్లు జత చేసి, ముందు రోజు రాత్రి నానబెట్టాలి.
మరుసటిరోజు ఉదయం నీళ్లు ఒంపేయాలి. గ్రైండర్లో మినప్పప్పు, కొర్రలు, మెంతులు వేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ దోసెల పిండి మాదిరిగా మెత్తగా రుబ్బుకోవాలి.
సుమారు ఆరేడు గంటలు బాగా ఊరిన తరవాత తగినంత ఉప్పు జత చేయాలి.
స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి/నూనె వేయాలి. రుబ్బి ఉంచుకున్న పిండిని గరిటెతో తీసుకుని దోసె మాదిరిగా వేయాలి.
చుట్టూ నెయ్యి/ నూనె వేసి కాలిన తరవాత, తిరగేసి రెండో వైపు కూడా కాలిన తరవాత ప్లేటులోకి తీసుకోవాలి.
కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.
100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
కొర్రలు (Foxtail Millet)
నియాసిన్ l (Niacin)mg (B3) 0.7
రిబోఫ్లావిన్(Rivoflavin)mg (B2) 0.11
థయామిన్ (Thiamine) mg (B1) 0.59
కెరోటిన్ (Carotene)ug 32
ఐరన్(Iron)mg 6.3
కాల్షియం (Calcium)g 0.03
ఫాస్పరస్(Phosphorous)g 00.29
ప్రొటీన్ (Protein)g 12.3
ఖనిజాలు (Minerals) g 3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g 60.6
పీచు పదార్థం(Fiber) g 8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 7.57.
Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa | Foxtail Millet Bread | Foxtail Millet Cabbage Muthia | Foxtail Millet Halwa | Foxtail Millet Thipi Pongal | Foxtail Millet Roti | Foxtail Millet kobbari Annam |

Foxtail Millet కొర్ర దోసె తయారు చేయు విధానము |

Post a Comment