ఏ సిరిధాన్యం ఏ యే వ్యాధులను తాగిస్తుంది?
కొర్రలు : నరాల శక్తి , మానసిక దృఢత్వం, ఆర్ద్రయీటిస్, పార్కిన్ సన్, మూర్చరోగాల , నుంచి విముక్తి.
అరికలు : రక్తశుద్ధి , రక్తహీనత, రోగనిరోధక, శక్తీ, డయాబెటిస్, మలబద్దకం, మంచినిద్ర.
ఉధాలు : లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాడ్స్), కొలెస్ట్రాల్ తాగించడం, కామెర్లు.
సామలు : అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఓడి , సంతానలేమి సమస్యల నివారణ.
అండుకొర్రలు : జీర్ణశయం, ఆర్ద్రయీటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.
Post a Comment