Millets And Kashayam For Gas Trouble Problems

గ్యాస్ ప్రొబ్లెంస్ కి తీసుకోవలసిన సిరిధాన్యాలు కషాయాలు
Millets And Kashayam For Gas Trouble Problems

మీరు సిరిధాన్యాల ను బాగా నానపెట్టి వండుకోండి .

సిరిధాన్యాలు

కొర్రలు 2రోజులు
అండు కొర్రలు 2రోజులు
అరికలు 2రోజులు
సామలు 2రోజులు
ఊదలు 2రోజులు




కషాయాలు

తమలపాకు 1వారం(కాడ తీసేయాలి)
మెంతి ఆకు 1వారం
కానుగ ఆకు 1వారం
జీలకర్ర1 వారం

వారానికి ఒకరకం తీసుకుంటూ మళ్ళీ మొదటిది తీసుకోవాలి.ఇలా చక్రం లా 3 నెలలు తీసుకోండి.

Read More:

Best Edible Cooking Oil Which Oil Suits For Indian Recipes

గ్యాస్ ప్రొబ్లెంస్ వాళ్ళు బాగానడవాలి అండీ.

How To Reduce Gas Trouble Millites And Kashayalu
How To Reduce Gas Trouble Millites And Kashayalu

సిరిధాన్యాలను అంబలిలా తీసుకుంటే మనఇబ్బందులు త్వరగా తగ్గుతాయి.

సిరిధాన్యాలతో అంబలి తయారీ విధానం

Dr ఖాదర్ గారు తోనొద్దు అన్నవి తినకుండా ఖచ్చితంగా ఆచరించండి.మంచి ఫలితం పొందుతారు.

Dr ఖాదర్ గారి జీవనవిధానం ఆచరించండి.

డాక్టర్‌ ఖాదర్‌వలి గారు సూచించిన ఆరోగ్య జీవన విధానం

1 Comments

Post a Comment

Previous Post Next Post