How to Cure Myopia Power Correction Problem Using Millets

How to cure myopia power correction Problem Using Millets And Kashayalu
cure myopia Taking Millets Siridhanyalu and Kashayalu daily

సిరిధాన్యాలు

అండు కొర్రలు...3 రోజులు
కొర్రలు....1 రోజు
అరికలు...1 రోజు
సామలు...1 రోజు
ఊదలు....1 రోజు

కషాయం లు & జ్యూస్ లు

క్యారెట్ జ్యూస్
పుదీనా
నూలుకొలు జ్యూస్
కరివేపాకు
మునగాకు
How to cure myopia power correction Problem Using Millets
How to cure myopia power correction Problem Using Millets

వారానికి ఒకరకం తీసుకుంటూ.....తిరిగి అలాగే చక్రంలా తీసుకోవాలి.

సజ్జలు పాలు ఒకవారం
రాగుల పాలు ఒకవారం

సజ్జలు పాలులుగానే కాకుండా రోజు ఎదో ఒకరూపంలో కూడా ఇవ్వవచ్చు.
అంటే దోశలు,రోటీలు,జావగా......ఇలా.

పిల్లలకు కొబ్బరి పాలు,సజ్జల పాలు,రాగుల పాలు,రాగిపాల కేక్,జొన్నలపాలు,నూగులపాలు,కుసుమల పాలు,వేరుశెనగ లపాలు...... కొబ్బరి లడ్డు, నూగుల లడ్డు, వేరుశెనగ లడ్లు, రాగులు,జొన్నలు లడ్లు తాటిబెల్లం తో చేసి  వారానికి ఒకరకం ఇవ్వాలి.

Read More:

Best Edible Cooking Oil Which Oil Suits For Indian Recipes

ఇంకా భోజనంలో  రోజూ ఏదో  ఒక ఆకుకూర తినిపించాలి. పాలకూర , చుక్కకూర, మెంతి, తోటకూర , బచ్చలి, గలిజేరు, పొన్నగంటి ఇలా ఏదయినా ఆకుకూర భోజనంలో తప్పకుండా పెట్టాలి.

బాగా నడవాలి,మంచి హామియో డాక్టర్ కుచుపించుకొని మందులు వాడండి.

Dr. ఖాదర్ గారి జీవన విధానం ఆచరించాలి.

దినచర్య,ఏమితినాలి ,తినకూడదు అనే వివరాలు పైన ఉంటాయి చదువుకోండి.




మీకు పాలు,లడ్లు,ఇంకా వంటలు ఎలా చేసుకోవాలి అనేది 'పాకసిరి' లోవివరంగావున్నాయి.

అన్ని చూసుకొని చదువుకొని.సందేహాలు ఉంటే అడగండి.

పాక సిరి సిరిదాన్యాలతో వంటలు పిండి వంటలు వంటల పుస్తకం

Post a Comment

Previous Post Next Post