థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ రోగులు తీసుకొనవలసిన సిరి ధాన్యాలు మరియు కషాయాలు డాక్టర్ ఖాదర్ వలీ గారి సలహాలు సూచనలు
Siridhanyalu and Kashayam For Thyroid Disease Hormone Imbalance PCOD Fibroids By Dr Khadar Vali in Telugu language
ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ సమస్యలతో బాధపడుతున్నారు దానికి డాక్టర్ ఖాదర్ వలీ గారు సిరి ధాన్యాలు కషాయాలతో చాలా సులభంగాతగ్గించుకోవచ్చని సలహాలు సూచనలు ఇస్తున్నారు. సిరి ధాన్యాలు మరియు కషాయాలను రోజు వాడటం ద్వారా థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. రోజు మనం సిరి ధాన్యాలు కషాయాలను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.
థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ రోగులు తీసుకొనవలసిన సిరిధాన్యాలు మరియు కషాయాలు
1వ వారం - పాటు బిల్వపత్రి ఆకు
2వ వారం - కానుగ ఆకులు
3వ వారం - చింతచిగురు
4వ వారం - మునగ పూత గోంగూర తమలపాకు వేప రావి ఆకు.
సిరి ధాన్యాలు
సామేలు - 3 రోజులు
అరికలు - 1 రోజులు
కొర్రలు - 1 రోజు
ఊదలు - 1 రోజు
అండు కొర్రలు - 1 రోజు.
డాక్టర్ ఖాదర్ వలీ గారి జీవనవిధానమ్ పూర్తిగా ఆచరించండి. అప్పుడే ఇవన్నీ ఫలితాలు ఇస్తాయి. ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి.
Read More:
డాక్టర్ ఖాదర్ గారు సూచించిన ఆరోగ్య జీవన విధానం.
Siridhanya Sampoorna Arogyam Telugu PDF Dr Khadar Vali
Millets Selling Places In Hyderabad AP TS
Millet Man Dr Khadar Vali Appointment Clinic Address Phone Number
ఏసిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
సిరిధాన్యాల వినియోగదారుల కు వచ్చే సాదరణ సందేహాలు.
ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ సమస్యలతో బాధపడుతున్నారు దానికి డాక్టర్ ఖాదర్ వలీ గారు సిరి ధాన్యాలు కషాయాలతో చాలా సులభంగాతగ్గించుకోవచ్చని సలహాలు సూచనలు ఇస్తున్నారు. సిరి ధాన్యాలు మరియు కషాయాలను రోజు వాడటం ద్వారా థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. రోజు మనం సిరి ధాన్యాలు కషాయాలను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.
Siridhanyalu and Kashayam For Thyroid Disease Hormone Imbalance |
థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ రోగులు తీసుకొనవలసిన సిరిధాన్యాలు మరియు కషాయాలు
కషాయాలు

Post a Comment