Foxtail Millet Korra Dosa Recipe Making

Foxtail Millet Kangni  Korra  Tenai  Navane Dosa Recipe Making

( Kangni / Korra / Tenai / Navane )
  • Wash and soak foxtail millet and urad dal (urad dal + fenugreek seeds) separately for 5-6 hours.
  • Grind both separately to a smooth batter. Then mix both the batter well adding salt.
  • Leave it to ferment for another 5-6 hours. Now your thinai/foxtail millet dosa batter is ready.
  • Heat a tawa, pour a ladle of dosa batter and spread it in a circular motion. Drizzle 1/2-1 tsp of oil around the dosa. Keep the flame in medium.
  • When the corners start lifting up, flip it over to the other side and drizzle another half tsp of oil around the dosa.
  • Once the dosa gets cooked, remove it from tawa and serve hot with any chutney of your choice.
కొర్రలతో దోశలు తయారు చేయు విధానము తెలుగులో

కొర్రలు.......4 కప్పులు
మినపప్పు.....1 కప్పు.
మెంతులు.....20gm.

కొర్రలు,మినపప్పు వేరువేరుగా నానపెట్టుకొని రోబ్బుకోవాలి.

కొర్రలను 8 గంటలు నానపెట్టుకోవాలి.కొద్దీ నీళ్లు తో నాన పెట్టుకొని ఆ నీటితో నే రుబ్బుకోవాలి.

మినప్పప్పు ,మెంతు ల ను 2 నుండి 3 గంటలు నాన పెట్టుకోవాలి.

వేరువేరుగా రుబ్బుకోని అన్ని కలిపి పెట్టుకోవాలి.

రుబ్బుకున్న పిండిని  కొన్ని గంటల తరువాత ( దాదాపు 8 గంటలు) దోశలు వేసుకోవాలి.

ఇలా అన్ని సిరిధాన్యాల లతో చేసుకోవచ్చు.

Foxtail Millet Dosa Recipe Making In Telugu
Foxtail Millet Dosa Recipe Making In Telugu

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?

కొర్రలు (Foxtail Millet)
నియాసిన్‌ l (Niacin)mg (B3)    0.7
రిబోఫ్లావిన్‌(Rivoflavin)mg (B2)     0.11
థయామిన్‌  (Thiamine) mg (B1)    0.59
కెరోటిన్‌ (Carotene)ug        32
ఐరన్‌(Iron)mg        6.3
కాల్షియం (Calcium)g        0.03
ఫాస్పరస్‌(Phosphorous)g    00.29
ప్రొటీన్‌  (Protein)g        12.3
ఖనిజాలు  (Minerals) g        3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g    60.6
పీచు పదార్థం(Fiber) g        8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    7.57.

Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa |  Foxtail Millet Bread | Foxtail Millet  Cabbage Muthia | Foxtail Millet  Halwa | Foxtail Millet  Thipi Pongal | Foxtail Millet  Roti | Foxtail Millet kobbari Annam |

Post a Comment

Previous Post Next Post