కొర్ర కొబ్బరి అన్నం తయారు చేయు విధానము
Foxtail Millet Kobari Coconut Rice Recipe Making In Telugu
కావలసినవి:
కొర్ర బియ్యం – ఒక కప్పు
కొబ్బరి తురుము – ఒక కప్పు
కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
నెయ్యి – 2 టీ స్పూన్లు
పోపు కోసంజీలకర్ర – ఒక టీ స్పూను
పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు
మినప్పప్పు – 1 టీ స్పూను
అల్లం తురుము – ఒక టీ స్పూను
పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను
ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)
కరివేపాకు – 2 రెమ్మలు
జీడిపప్పులు – 10
తయారీ:
కొర్ర బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి అన్నం ఉడికించాలి.
వెంటనే వెడల్పాటి పళ్లెంలో పోసి పొడిపొడిగా చేసి చల్లారబెట్టుకోవాలి.
స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీడిపప్పులు, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి.
కొబ్బరి తురుము చేర్చి రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తగినంత ఉప్పు, జత చేసి బాగా కలిపి దింపేయాలి.
కొర్రల అన్నం మీద వేసి కలియబెట్టి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.
100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
కొర్రలు (Foxtail Millet)
నియాసిన్ l (Niacin)mg (B3) 0.7
రిబోఫ్లావిన్(Rivoflavin)mg (B2) 0.11
థయామిన్ (Thiamine) mg (B1) 0.59
కెరోటిన్ (Carotene)ug 32
ఐరన్(Iron)mg 6.3
కాల్షియం (Calcium)g 0.03
ఫాస్పరస్(Phosphorous)g 00.29
ప్రొటీన్ (Protein)g 12.3
ఖనిజాలు (Minerals) g 3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g 60.6
పీచు పదార్థం(Fiber) g 8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 7.57.
Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa | Foxtail Millet Bread | Foxtail Millet Cabbage Muthia | Foxtail Millet Halwa | Foxtail Millet Thipi Pongal | Foxtail Millet Roti | Foxtail Millet kobbari Annam |

Foxtail Millet కొర్ర కొబ్బరి అన్నం తయారు చేయు విధానము |

Post a Comment