కిడ్నీ డయాలసిస్ రోగులు తీసుకొనవలసిన సిరిధాన్యాలు కషాయాలు

కిడ్నీ డయాలసిస్ రోగులు తీసుకొనవలసిన సిరిధాన్యాలు మరియు కషాయాలు డాక్టర్ ఖాదర్ వలీ గారి సలహాలు సూచనలు

Siridhanyalu and Kashayam For Dialysis patients recommended by Dr Khadar Vali in Telugu language

ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు దానికి డాక్టర్ ఖాదర్ వలీ గారు సిరిధాన్యాలు కషాయాలతో  చాలా సులభంగాతగ్గించుకోవచ్చని సలహాలు సూచనలు ఇస్తున్నారు. సిరిధాన్యాలు మరియు కషాయాలను రోజు వాడటం ద్వారా కిడ్నీ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. రోజు మనం సిరిధాన్యాలు కషాయాలను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.

Siridhanyas and Kashayas For Dialysis By Dr Khadar Vali
Siridhanyas and Kashayas For Dialysis By Dr Khadar Vali


కిడ్నీ డయాలసిస్ రోగులు తీసుకొనవలసిన సిరిధాన్యాలు కషాయాలు

కషాయాలు 

1 వ వారం పాటు - పారిజాతం ఆకు
2 వ వారం - కొత్తిమీర
3 వ వారం - పునర్నవ
4 వ వారం - రణపాల
5 వ వారం - నేలనల్లి

వాడే విధానం

కొన్ని ఆకులు తీసుకొని గిన్నెలో వేసుకొని నాలుగు నిమిషాలు మరిగించిన తరువాత వడపోసుకొని దానికి తాటి బెల్లం పాకం కలుపుకుని తాగాలి.

సిరి ధాన్యాలు 

సామేలు - 2 రోజులు
అరికలు - 2 రోజులు
కొర్రలు - 1 రోజులు
ఊదలు - 1 రోజులు
అండు కొర్రలు - 1 రోజులు.

వాడే విధానం

సిరిధాన్యాలు ముందుగా 3 నుండి 6 గంటలు నానబెట్టి వండుకోవాలి.





డాక్టర్ ఖాదర్ వలీ గారి జీవనవిధానమ్ పూర్తిగా ఆచరించండి. అప్పుడే ఇవన్నీ ఫలితాలు ఇస్తాయి. ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి.

Read More:

డాక్టర్ ఖాదర్ గారు సూచించిన ఆరోగ్య జీవన విధానం.
Siridhanya Sampoorna Arogyam Telugu PDF Dr Khadar Vali
Millets Selling Places In Hyderabad AP TS
Millet Man Dr Khadar Vali Appointment Clinic Address Phone Number
ఏసిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
సిరిధాన్యాల వినియోగదారుల కు వచ్చే సాదరణ సందేహాలు.

Post a Comment

Previous Post Next Post