April 23, 2019

Srikaanth

గుండె జబ్బు హై బీపీ హై డయాబెటిస్ Dr Khadar Vali Tips

గుండె జబ్బు, హై బీపీ, హై డయాబెటిస్; బైపాస్ సర్జరీకి డాక్టర్లు రెడి చేస్తున్నారు. షుగర్ మరియు బీపీ కంట్రోల్ అయితే ఆపరేషన్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. వీరికి ఈ క్రింది జీవన విధానం సూచించబడినది.

Dr Khadar Vali Tips Prevent Heart diseases cure High BP High Diabetes

సిరిధాన్యల మూలాహారం

అరికలు....2 రోజులు
సామలు....2 రోజులు
కొర్రలు...2 రోజులు
ఊదలు....1 రోజు
అండు కొర్రలు....1 రోజు

ఇది మొత్తం 8 రోజుల సైకిల్. 8 రోజులయ్యాక మళ్ళీ అరికలతో మొదలు పెట్టాలి. ఇలా ఆహారం 3 పూటలా తీసుకుంటూనే ఉండాలి. 3 పూటలా అంబలిగా తీసుకోవాలి.

Dr Khadar Vali Tips Prevent Heart diseases cure High BP
Dr Khadar Vali Tips Prevent Heart diseases cure High BP

కషాయంలు

కొత్తిమీర ఆకులు - 7 రోజులు
పుదీనా ఆకులు - 7 రోజులు
మెంతి ఆకులు - 7 రోజులు
తమలపాకు (తొడిమ, మధ్య ఈనే తీసేయాలి) - 7 రోజులు
తులసి ఆకులు - 7 రోజులు
నేరేడు ఆకులు - 7 రోజులు
బిల్వపత్రం ఆకులు - 7 రోజులు

ఇది మొత్తం 49 రోజుల సైకిల్. 49 రోజులయ్యాక మళ్ళీ కొత్తిమీర తో మొదలు పెట్టాలి.. కషాయాలు రోజు ఉదయం ఖాళీ కడుపులో తాగాలి.

జ్యూసులు

ఉదయం భోజనానికి గంట ముందు, రాత్రి భోజనానికి గంట ముందు ఖాళీ కడుపుతో రోజు ఈ జ్యూస్ తాగాలి. అంటే జ్యూస్ రోజుకు 2 సార్లు తాగాలని అర్థం.

సొరకాయ 7 రోజులు
దోసకాయ 7 రోజులు
బూడిద గుమ్మడి కాయ 7 రోజులు
ఇది 21 రోజులు. తరువాత మళ్ళీ రిపీట్ చేస్తూ తాగుతుండాలి.

ముఖ్య గమనిక: కషాయం తాగిన గంట తరువాత, లేక జ్యూస్ తాగిన గంట తరువాత మాత్రమే మీ ఇంగ్లీష్ మందులు ఏవైనా వేసుకోవలసి ఉంటే వేసుకోవాలి. లేదంటే ఇంగ్లీష్ మందులు పని చేయవు.

Dr. ఖాదర్ గారి జీవనవిధానమ్ పూర్తిగా ఆచరించండి. అప్పుడే ఇవన్నీ ఫలితాలు ఇస్తాయి.

Subscribe to get more Posts :