డయాబెటిక్ ఉన్న వాళ్లు తాటి బెల్లం తిన కూడదు కదా

డయాబెటిక్ ఉన్న వాళ్లు తాటి బెల్లం తిన కూడదు కదా
Diabetic Patients can Take Palm Jaggery

మీ డయాబెటిక్ రేంజ్ ని బట్టి.. ధాన్యాలు తప్పక తింటూ, కషాయాలు తప్పక తాగుతూ, జీవన విధానం పాటిస్తే, నువ్వులలో కొద్దిగా తాటిబెల్లం వారానికి ఒకసారి తినవచ్చు..

అందుకే చెప్పాను, డయాబెటిస్ కు నువ్వుల లడ్డు తినమని చెప్పలేదు కానీ..

తాటి బెల్లం లో ఫ్రక్టోజ్ ఉంటుంది, అది గ్లూకోస్ కన్నా తక్కువ స్థాయి షుగర్..

Diabetic Patients can Take Palm Jaggery
Diabetic Patients can Take Palm Jaggery

ముఖ్యంగా దీన్లో అద్భుతమైన అంటి ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉన్నాయి, అలాంటివి చెరకు బెల్లం లో దాదాపు ఉండవు..

అందుకే తాటిబెల్లం మంచిది.. కానీ హై సుగర్స్ ఉన్నవాళ్లు తాటిబెల్లం తినవద్దు..

HbA1c 7 దాటితే వద్దు, ప్రి డయాబెటిక్ వాళ్ళు వారానికి ఒక్కసారి ఓకే..

Post a Comment

Previous Post Next Post