February 27, 2019

Srikaanth

How to Schedule WhatsApp Messages on Android and iPhone

వాట్సాప్ లో మెసేజ్ ను షెడ్యూల్ చేసుకోవచ్చు

How to Schedule WhatsApp Messages on Android and iPhone

వాట్సాప్ లో ఇప్పటి వరకు మెసేజ్‌ లు షెడ్యూల్ చేసే ఆప్షన్ లేదు. అయితే, మెసేజ్ షెడ్యూల్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ అయిన ‘WhatsApp Scheduler’, ‘Do It Later’, SKEDit’.. లాంటి యాప్స్ వాడాలి. ఈ యాప్స్ బేసిక్ వెర్షన్ మాత్రమే పని చేస్తుంది. అదే ఫొటోలు, వీడియోలు పంపించాలంటే ప్రీమియం వెర్షన్‌‌ కొనాలి. ఈ నాలుగు స్టెప్స్‌‌తో షెడ్యూల్‌‌ చేయడం ఈజీ.

స్టెప్ 1: గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ‘WhatsApp scheduler’ యాప్ లేదా వెబ్‌ సైట్ నుంచి  WhatsApp  scheduler.apk’ ఫైల్ డౌన్‌‌లోడ్‌‌ చేయాలి.

స్టెప్ 2: ‘WhatsApp scheduler’ యాప్ ఇన్‌‌స్టాల్ అయ్యాక యాప్ బాటమ్ రైట్‌‌లో ఉన్న ‘+’ ఐకాన్‌‌ నొక్కాలి.

స్టెప్ 3: వాట్సాప్ గ్రూప్ లేదా పర్టికులర్ పర్సన్ కాంటా క్ట్ ఓపెన్ చేసి టైం, డేట్ సెట్ చేయాలి.

స్టెప్ 4: ఫ్రీక్వెన్సీ సెలెక్ట్‌ చేసుకొని.. మెసేజ్‌ టైప్‌‌ చేయాలి. తర్వాత షెడ్యూల్
చేయడానికి టాప్- రైట్ కార్నెర్‌‌లో ఉన్న ‘Create’ బట్టన్ నొక్కితే చాలు.

How to Schedule WhatsApp Messages on Android and iPhone
How to Schedule WhatsApp Messages on Android and iPhone

Subscribe to get more Posts :