కొర్ర రొట్టెలు తయారు చేయు విధానము

Foxtail Millet కొర్ర రొట్టెలు తయారు చేయు విధానము

Foxtail Millet Roti Recipe Making In Telugu

కావలసినవి: 

కొర్ర పిండి – 100 గ్రా.,
ఉప్పు – తగినంత,
నెయ్యి – తగినంత,
నీళ్లు – తగినంత

తయారీ: 

కొర్ర పిండిని శుభ్రంగా జల్లించి పక్కన ఉంచాలి.

వేడి నీళ్లను కొద్దికొద్దిగా జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలిపిన పిండి మీద తడిబట్ట వేసి రెండు గంటలపాటు ఉంచాలి.

తరువాత ఉండలు చేసి పక్కన ఉంచాలి. కొద్దికొద్దిగా పిండి జత చేస్తూ,  గుండ్రంగా ఒత్తాలి.
Foxtail Millet కొర్ర రొట్టెలు తయారు చేయు విధానము
Foxtail Millet కొర్ర రొట్టెలు తయారు చేయు విధానము

ముందుగా వేడి చేసిన పెనం మీద రెండు పక్కలా నెయ్యి వేసి కాల్చి తీయాలి.

వేడిగా కూరలతో గాని, పప్పుతో గాని తింటే రుచిగా ఉంటాయి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?

కొర్రలు (Foxtail Millet)
నియాసిన్‌ l (Niacin)mg (B3)    0.7
రిబోఫ్లావిన్‌(Rivoflavin)mg (B2)     0.11
థయామిన్‌  (Thiamine) mg (B1)    0.59
కెరోటిన్‌ (Carotene)ug        32
ఐరన్‌(Iron)mg        6.3
కాల్షియం (Calcium)g        0.03
ఫాస్పరస్‌(Phosphorous)g    00.29
ప్రొటీన్‌  (Protein)g        12.3
ఖనిజాలు  (Minerals) g        3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g    60.6
పీచు పదార్థం(Fiber) g        8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    7.57.

Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa |  Foxtail Millet Bread | Foxtail Millet  Cabbage Muthia | Foxtail Millet Halwa | Foxtail Millet Thipi Pongal | Foxtail Millet Roti | Foxtail Millet kobbari Annam |

Post a Comment

Previous Post Next Post